« చేయి పట్టుకో నా చేయి పట్టుకో
Cheyi pattuko naa cheyi pattuko
share with whatsapp

పల్లవి:
చేయి పట్టుకో నా చేయి పట్టుకో   
నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో    (2X)
1.
కృంగిన వేళ ఓదార్పు నీవేగా నను ధైర్యపరచు నా తోడు నీవేగా    (2X)
మరువగలనా నీ మధుర ప్రేమను     (2X)
యేసు నా జీవితాంతము     (2X)
...చేయి...
2.
లోక సంధ్రము నా పై ఎగసినా విశ్వాస నావలో కలవరమే రేగినా    (2X)
నిలువా గలనా ఓ నిమిషమైననూ    (2X)
యేసు నా చేయి విడచినా    (2X)
...చేయి...
3.
శోధన బాధల్ ఎన్నెన్నో కలిగినా విశ్వాస నావలో కలకలమే రేగినా    (2X)
విడువగలనా ఓ నిమిషమైననూ    (2X)
యేసు నా జీవితాంతము     (2X)
...చేయి...